Posted inNews
టీ 20 వరల్డ్ కప్ 2021 విజేత ఆస్ట్రేలియా!
టీ20 ప్రపంచకప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించిన ఆసీస్.. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఆజట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత…