Headlines

కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. ఈడీ ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు?

పార్థ సారథి పొట్లూరి: తెలంగాణా సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.తనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయకుండా.. విచారణ కోసం సమన్లు పంపించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం  పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆమె తరుపున కపిల్ సిబాల్ సుప్రీం కోర్టు లో వాదనలు వినిపించాడు. తన క్లయింట్ అయిన కవిత కి ED సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నాడు….

Read More
mamata modi

మోదీ ప్రమేయం లేదని విశ్వసిస్తున్నా : మమతా బెనర్జీ

ప్రధాని మోదీ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దుర్వినియోగం వెనక మోదీ హస్తం ఉండకపోవచ్చని.. రాష్ట్రంలో సీబీఐ,ఈడీ దూకుడుకు కారణం స్థానిక బీజేపీ నేతలని దీదీ ఆరోపించారు.స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే కొందరు నేతలు.. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని అంటూ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉన్నట్టుండి మమతా బెనర్జీలో మార్పుకు కారణమేంటన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ అంత చెడ్డ‌ది కాద‌ని ప్రశంసలు…

Read More

ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు సోనియా ప్రయత్నం..

Nancharaiah Merugumala (senior journalist) -=========================================== మోతీలాల్‌ వోరాతోనే ఆపండి..దయచేసి మోతీలాల్‌ నెహ్రూ మీదకు దోషాలు తోసేయకండి, సోనియమ్మా, రాహుల్‌ భయ్యా! –––––––––––––––––––––––––––––––––– ఇండియన్‌ హెరాల్డ్‌ ప్రచురణ కంపెనీ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ఆస్తుల అక్రమ వాల్చుడు కేసులో లావాదేవీలన్నీ దివంగత కాంగ్రెస్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ కోశాధికారిగా 18 ఏళ్లు ‘లెక్కలు చూసిన’ మోతీలాల్‌ వోరా మాత్రమే చే శారని అమ్మాకొడుకులు సోనియా, రాహుల్‌ గాంధీలు ఈడీ అధికారుల ముందు చెప్పి…

Read More

బెంగాల్ మంత్రి అరెస్ట్ కలకలం..

YELUVAKA SRAVAN(Journalsit): =================== బెంగాల్లో మంత్రి అరెస్ట్ కలకలం రేపుతోంది. దీంతో మరోసారి బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుస్తున్నారు.అసలు సినిమా ఇప్పడే మొదలైందని బీజేపీ నేత ట్విట్ చేయగా..కావాలనే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని టీఎంసీ నేత కౌంటర్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక టీచర్ రిక్రూట్‌మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారనే నెపంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి చటర్జీని అరెస్టు చేశారు. దాదాపు 26 గంటల విచారణ అనంతరం అతనిని…

Read More
Optimized by Optimole