BJP: బండికి ఈటల వార్నింగ్? నువ్వేవడివి అసలు?
కరీంనగర్: హుజురాబాద్ రాజకీయం వేదికగా బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల బండి సంజయ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలకు ఈటల ఘాటుగా బదులిచ్చారు. “నువ్వేవడివి అసలు? నా చరిత్ర నీకు తక్కువ తెలుసు. నేను ఎప్పుడూ స్ట్రెయిట్ ఫైట్ చేస్తాను. నీలాగా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. శత్రువుతో కూడ నేరుగా ఎదురెదురు పోరాడతాను. నీలాంటి వారితో పోరాడితే నా పతారేంటి?” అంటూ ఈటల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక…