Posted inNews
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ!
తిరుపతి బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ రత్నప్రభ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో రత్నపభ కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచే శారు. పదవీవిమరణ తర్వాత ఆమె బీజేపీలో…