మానవ విలువలకు తిలోదకాలు ఇస్తున్న నేటి తరం.. !
“వాస్తవానికి ఒక ఆర్టికల్ చదివితే వచ్చే నాలెడ్జ్ ఎన్నో పేపర్లతో సమానం_సగం సగం చదివి దేశ, రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రజల మీద ఎనాలసిస్ చేయడం అనేది మూర్ఖత్వం “ ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు .. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..’ అంటూ సినీగేయ రచయిత అందెశ్రీ ఎంత వాస్తవిక ధోరణితో ఈ పాట రాశారో ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే అర్థం అవుతోంది. సమాజంలో ప్రస్తుతం బంధాలు, బంధుత్వాల పాతర కొనసాగుతుంది. డబ్బు కోసం, పలుకుబడి కోసం…