మెగా హీరోతో యాంకర్ ఎంగేజ్ మెంట్ ..
బుల్లితెర యాంకర్ మేఘనా మెగా ఇంటికి కోడలు కాబోతుంది. గత కొంతకాలంగా మెగా హీరోతో పీకల్లోతూ ప్రేమలో ఉన్న ఈజంటకు తాజాగా ఎంగేజ్ మెంట్ జరిగింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. కొణిదెల కుటుంబానికి చెందిన పవన్ తేజ్ తో మేఘనా నిశ్చితార్థం ఇరువురి కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈవార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తేజ్ ‘ఈ కథలో పాత్రలన్నీ కల్పితమే’…