Telangana: తెలంగాణ బీజేపీలో ఎంపీల వర్గపోరు..?
BJPTELANGANA: (రిపోర్ట్: సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ✍) తెలంగాణ బీజేపీలో వర్గ రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర మంత్రులు ఓ వర్గంగా,మిగతా ఎంపీలు మరో వర్గంగా విడిపోయారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో బీజేపీ ఎంపీ కే. విశ్వేశ్వర రెడ్డి తన కొత్త నివాసంలో ఏర్పాటు చేసిన విందు భేటీ ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది. ఈ విందులో బీజేపీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్, ధర్మపురి అర్వింద్, గోడం నాగేశ్ హాజరవగా,…