BJPTELANGANA: తెలంగాణలో బీజేపీ నేతల దూకుడు .. బండి అరెస్ట్ ..!
Telangana: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అటు గ్రూప్ 1 నిరసనకు మద్దతుగా .. ఇటు హిందు దేవాలయాలపై దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు రోడెక్కారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారింది. జీవో 29 ను రద్దు చేయాలంటూ…