కాశ్మీర్ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సన్నద్ధత..?
జమ్ముకశ్మీర్‌లో విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా.. ఏడు ప్రధాన పార్టీలతో ఏర్పడిన పీపుల్ అలయన్స్ ఫర్ గుప్‌కార్ డిక్లరేషన్ (పీజీడీఏ) నేతలతో కేంద్రం సంప్రదింపులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు భాజపా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయకారణాల వల్ల 2018లో కూటమి నుంచి భాజపా వైదొలగింది. దీంతో…