Posted inEntertainment Latest News
BobbiWegner: అబ్బాయిలూ.. మీరు #Feministsగా ఎదగాలి..!
FeministBoys: (అమెరికాకు చెందిన రచయిత్రి, సైకాలజిస్టు, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యురాలు 'Bobbi Wegner'. ఆమె 'Groops' సంస్థ వ్యవస్థాపకురాలు. 2021లో ఆమె రాసిన 'Rasing Feminist Boys' పుస్తకం ప్రాచుర్యం పొందింది. TED వేదికపై ఆమె ఇచ్చిన ప్రసంగంలోని కొంత భాగానికి…