Movie: ఓం.. భావోద్వేగాల వేటలో సాగే యాక్షన్ డ్రామా!

Ommovie: vinod kumar ✍🏽  ధనుష్, సాయిపల్లవి నటనకు ఫిదా కావాల్సిందే.. మమ్ముట్టి విలనిజం ప్రత్యేక ఆకర్షణ! స్టార్ నటీనటుల కలయికలో తెరకెక్కిన ‘ఓం’ (OM) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్, సాయిపల్లవి, మమ్ముట్టి, శ్రీలీల వంటి ప్రముఖ నటీనటులు కలిసి నటించడంతో సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. గంధపు చెక్కల అక్రమ రవాణా, పోలీసుల దర్యాప్తు, రాజకీయ పలుకుబడి, వ్యక్తిగత ప్రతీకారం, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి ఈ చిత్రాన్ని…

Read Full News
Optimized by Optimole