APPOLITICS: ఆర్ధిక మంత్రి బుగ్గన పై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ సెటైర్లు
విజయవాడ: ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సెటైర్లు పేల్చారు. సీఎం జగన్ పై ఆర్ధిక మంత్రికి బాగా నమ్మకం ఉన్నట్లు ఉందన్న ఆమె..జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది వస్తుందని ముందే గ్రహించారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఎవరికి జీతాలు రాకపోయినా… ఆర్ధిక మంత్రి గారు మాత్రం టoచన్ గా జీతం తీసుకుంటున్నారని అన్నారు. తిరిగి…