ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!
Nancharaiah merugumala senior journalist: (ఇందిర, సంజయ్, రాజీవ్ లకు ‘గాంధీ’ ఇంటిపేరుగా మారడంతో అసలు గాంధీకే చెడ్డపేరొచ్చింది!ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!) ================== జర్నలిస్టు–మేధావి, ‘స్వతంత్ర’ కాంగ్రెస్ నేత నేత ఫిరోజ్ గాంధీతో కూతురు ఇందిరా ప్రియదర్శిని (అప్పటికి 24 ఏళ్లు) పెళ్లి సమయంలో (1942, మార్చి 26న) పండిత జవాహర్ లాల్ నెహ్రూ చేసిన ఒక ‘పాపం’ భారతదేశంలో ‘గాంధీ’ అనే గుజరాతీ వైశ్య ఇంటి పేరుకు చెడు లేదా దుష్ట స్వభావాన్ని…