పురుషుడిగా మారుతున్న బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ కూతురు సుచేతన!

పురుషుడిగా మారుతున్న బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ కూతురు సుచేతన!

Nancharaiah merugumala senior journalist: "పదేళ్లకు పైగా మార్క్సిస్టు సీఎంగా కొనసాగిన నేత పేరు ఇన్నాళ్లకు వార్తల్లోకి.. 42 ఏళ్ల సుచేతన సర్జరీ తర్వాత సుచేతన్‌–ఎంతైనా కమ్యూనిస్టులే నిజంగా గొప్పోళ్లు " ‘పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె..’ అనే శీర్షికతో…