Medicalcamp: విశ్వన్ సాయి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..!
Nalgonda: పట్టణంలోని ప్రకాశంబజార్ నందు విశ్వన్ సాయి తల్లి,పిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది . సోమవారం నిర్వహించిన ఈ శిబిరంలో.. 2వేలు విలువగల ఎముకల సాంద్రత పరీక్షలను నిర్వహించినట్లు డాక్టర్ ప్రణతి కజ్జం (MBBS., MS.,…