‘గబ్బా’లో గర్జించిన భారత్..
– బ్రిస్బేన్ టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం – గిల్, పుజారా , పంత్ అర్ధ శతకాలు.. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. 329పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ యువ ఆటగాళ్లు శుభమన్ గిల్(91) రిషబ్ పంత్(89 నాటౌట్) చటేశ్వర పుజారా(56) అర్ధ సెంచరీలు సాధించడంతో మరో 18 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు(4/55) నాథన్ లియన్ రెండు(2/85)హజలవుడ్(1/74) వికెట్లు పడగొట్టారు….