Telangana: కేటీఆర్ పై గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు…!
హైదరాబాద్, గాంధీ భవన్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..”కేటీఆర్ బీజేపీలో విలీనానికి ప్రయత్నించాడు, కేసులు మాఫీ చేస్తే చాలని బ్రతిమిలాడాడు” అన్న వాస్తవాలను గుర్తు చేశారు.”సీఎం రమేష్ ఇంటికెళ్లి తన చెల్లిని విడిపించండి, కేసులు లేకుండా చూడండి, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తాం అని కేటీఆర్ చెప్పాడని సీఎం రమేష్ స్వయంగా…