కాళేశ్వ‌రంపై త‌గ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని బిజెపి జాతీయ‌ నాయ‌క‌త్వంతో పాటు.. రాష్ట్ర నాయ‌క‌త్వం  గ‌త కొన్ని రోజులుగా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. సీఎం కేసిఆర్ కి కాళేశ్వ‌రం ఎటిఎం గా  మారిందని బీజేపీ నేతలు వివిధసభల్లో బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాలను పక్కా ఆధారాలతో  ప్ర‌జాకోర్టులో దోషిగా  నిల‌బెట్టెందుకు …

Read More

కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’

ప్రత్యేక వ్యాసం: డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ,ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర __________________ కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’ మునుగోడు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా నినదించిన పోరుగడ్డ. గతంలో ఐదుసార్లు ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఉప ఎన్నికలో పొంతనలేని సాకులు చెప్పి టీఆర్‌ఎస్‌ పంచన కమ్యూనిస్టులు చేరారు. ప్రగతిశీల శక్తులు కలిసి పనిచేయాలంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రగతిశీల పార్టీ ఎట్లా అవుతుందో కమ్యూనిస్టు మేధావులు చెప్పాలి. గడిచిన…

Read More

కేసీఆర్‌ సారూ … ఆకు పచ్చ మునుగోడు ఏమాయే :గంగిడి మనోహర్‌రెడ్డి

(డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర) ప్రత్యేక వ్యాసం : =========================== ఉద్యమ సమాజాన్ని పక్కకు పెట్టి ‘తెలంగాణ నేనే తెచ్చిన-నేనే తెచ్చిన’ అనుకుంటూ కేసీఆర్‌ తనను తానే కీర్తించుకుంటూ తిరుగుతున్నరు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో బిజెపి పాత్ర ఎంతో ఉంది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన మొట్టమొదటి పార్టీ బిజెపి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పార్లమెంటులో, బయటా గట్టిగా పోరాడిరది బిజెపి. ఈ…

Read More
Optimized by Optimole