Posted inTelangana
కాళేశ్వరంపై తగ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని బిజెపి జాతీయ నాయకత్వంతో పాటు.. రాష్ట్ర నాయకత్వం గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తోంది. సీఎం కేసిఆర్ కి కాళేశ్వరం ఎటిఎం గా మారిందని బీజేపీ నేతలు వివిధసభల్లో బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు.…