Posted inTelangana
సిలిండర్ ధరపై సామాన్య కూలీ పోస్ట్ వైరల్.. నెటిజన్స్ ప్రశంసలు!
గ్యాస్ సిలిండర్ ధరపై ఓసామాన్య కూలీ ప్రశ్నిస్తున్న పోస్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై అక్కసుతో సిలిండర్ ధరపై.. అధికార టీఆర్ఎస్, కొన్ని పార్టీల నేతలు బాధపడడం చూస్తుంటూ జాలీవేస్తుందంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి.…