Posted inAndhra Pradesh Latest politics
రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలి : ఏపీసీసీ గిడుగు రుద్రరాజు
దేశంలో ఆర్ధిక భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ సంస్ధలపై మొదటి నుంచి రాహుల్ గాంధీ గళమెత్తుతూనే ఉన్నారన్నారు. కోట్లాది రూపాయలు ఎగొట్టిన…