నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్.. నెక్స్ట్ ఎవరో..?
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆకస్మిక బదిలీపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.. మొన్న సుబ్రమణ్యం …నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్ నెక్స్ట్ ఎవరో..? అన్న చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎన్నికలకు ఏడాది గడువు ఉండటం.. ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచడం.. ఇంటా బయటా జగన్ ప్రభుత్వంపై విమర్శలు పెరగడం చూస్తుంటే.. సీఐడీ చీఫ్ ల బదిలీల వెనక బలమైన కారణం ఉండవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయం. కాగా సునీల్ కుమార్…