movie review: ‘సిగ్మా’కు సిగ్నల్ డౌన్..!

Sigma review:

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్ మరోసారి డిఫరెంట్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘సిగ్మా’. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తొలి రోజు నుంచే మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా కథ, స్క్రీన్‌ప్లే, పేసింగ్‌పై విమర్శలు వస్తుండగా.. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలకు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. అసలు ‘సిగ్మా’ కథేంటి? సినిమాలో ఏం వర్కౌట్ అయింది? ఏ అంశాలు నిరాశపరిచాయి? పూర్తి రివ్యూ కోసం కింద క్లిక్ చేయండి…

 

Optimized by Optimole