Posted inNews
సూపర్ స్టార్ సోదరుడు మృతి.. షాక్ లో అభిమానులు!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు...ఘట్టమనేని రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన....శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటహుటీన AIG ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాగా రమేష్ బాబు…