Ycp ప్రభుత్వ ఆర్డినెన్సు హర్షం: గిడుగు రుద్రరాజు

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని పొడిగిస్తూ ycp ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్సు ఇచ్చిందన్న ఆయన.. ఇది దళిత గిరిజన శక్తుల పోరాట విజయమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో..”ఎస్సీ ఎస్టీ స్పెషల్ డవలప్మెంట్ ఫండ్” పేరుతో కట్టుదిట్టమైన చట్టం తీసుకురావడం తోపాటు.. ఎస్సీ ఎస్టీ లకి కేటాయించే నిధులను దారి మల్లించకుండా కఠిన…

Read More

జగన్ ప్రభుత్వంలో సామాజిక వర్గాలకు అన్యాయం : ఏపీసీసీ రుద్రరాజు

విజయవాడ: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎనిమిదిన్నరేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లను ఓటు బ్యాంకు గా వాడుకొని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు..మైనార్టీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పధకాలన్నీ వర్తింపచేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు.  ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షాన యాక్షన్ ప్లాన్ త్వరలోనే అమలు చేయబోతున్నట్లు రుద్రరాజు వెల్లడించారు.జనవరి…

Read More

గిడుగు రుద్రరాజును సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్..

 Vijayawada: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును బెజవాడ బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. పీసీసీగా నియామకం తర్వాత తొలిసారి  కాంగ్రెస్ పార్టీ లాయర్లు, నాయకులతో  కలిసి రుద్రరాజు బార్ అసోసియేషన్ సందర్శించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు.. రుద్రరాజు కి బెజవాడ బార్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వ కార్డు ని అందజేశారు. మరోవైపు గిడుగు రుద్రరాజును గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ పార్టీ…

Read More

జనవరి 26 నుంచి పాదయాత్ర : గిడుగు రుద్రరాజు

ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా  పాదయాత్ర నిర్వహించనున్నట్లు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సామాన్య కార్యకర్తకు గొప్ప హోదా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. నూరేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ విధానాలే మౌలిక మార్పులు చేసుకుంటూ నేటికీ అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పెద్దలందరితో కలిసి పనిచేసిన అనుభవం కలిగిన తాను…..

Read More
Optimized by Optimole