బిర్యాని కొంటె రెండు తులాలబంగారాన్ని గెలుచుకునే అవకాశం!!

హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వ్యాపారాలు.. కాస్త మెరుగైన స్థితిలో బిజినెస్ పుంజుకోవడం కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మియాపూర్ లోని రేణు గ్రాండ్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ లో బిర్యాని కొన్నవారికి రెండు తులాల బంగారు నాణేలను బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బహుమతి ఊరికే మాత్రం…

Read More

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

పండుగ సీజ‌న్‌లో ప‌సిడి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డంలేదు. ఆదివారం దేశ‌వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నా, హైద‌రాబాద్‌, చెన్నై న‌గ‌రాల్లో ధ‌ర స్వ‌ల్పంగా పెరిగ‌నట్లు క‌నిపిస్తుంది. ఇక ఈరోజు దేశంలో ప‌సిడి ధ‌ర‌లను చూస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యార‌ట్‌ బంగారంపై నిన్న‌టిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం అదేమేర త‌గ్గి, 47 వేల 220 రూపాయ‌లుగా ఉంది. ఇక ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను…

Read More

దేశంలో తగ్గిన పసిడి ధర..

పండుగ సీజ‌న్‌లో ప్ర‌జ‌ల‌కు బంగారంలాంటి వార్త అందింది. గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరుగుతూ పోయిన పసిడి ధరలు గురువారం తగ్గాయి. ఈ రోజు మాత్రం త‌గ్గిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 130 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 130 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం…

Read More
Optimized by Optimole