ప్రస్తుతం లాక్ డౌన్ అవసరం లేదు : శక్తి కాంతా దాస్

దేశంలో కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్ చీఫ్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. గురువారం టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాలన్నారు. రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని గుర్తు చేశారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ…

Read More

కేసీఆర్ ని తక్షణం పదవి నుంచి తొలగించాలి: అరవింద్

సీఎం పదవిని అవమానించిన కేసీఆర్ ని తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఎంపీ ధర్మపూరి అరవింద్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన గవర్నర్ కి లేఖ రాశారు. సోమవారం ఢిల్లీ చౌకలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిందని, మంత్రులు,ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు విషయం అందులో భాగమే అని ఆయన అన్నారు. ఇటీవల పార్టీ వరుస ఓటములతో, పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో కెసిఆర్ భద్రతా భావంలో ఉన్నారని అరవింద్…

Read More
Optimized by Optimole