Headlines

ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వాన్ని 6 అంశాలపై వివరణ కోరిన గవర్నర్..

తెలంగాణ: ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు.  ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని.. సంస్థ విలీనం అంశం సిబ్బంది ఎప్పటినుంచో కోరుతున్న అంశమని  పేర్కొన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడానికి తాను అడ్డుపడబోనని.. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని గవర్నర్ స్పష్టం చేశారు. అంతేకాక తదుపరి నోటిఫికేషన్ ద్వారా సిబ్బంది ప్రయోజనాన్ని రక్షించేలా చూస్తానని.. ఉద్యోగుల ఆందోళన పరిష్కరించాలన్నదే…

Read More

తమిళ గమళ్ల గవర్నర్‌ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………. తమిళ గమళ్ల (నాడార్‌ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్‌ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్‌ (గైనకాలజిస్ట్‌ ఆమె). ఆమె రాజ్యపాల్‌ గా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లు…

Read More

ఉగాది ముందస్తు వేడుకల్లో గవర్నర్ తమిళిసై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఉగాది ముందస్తు వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలినని.. యాదాద్రి కి వెళ్ళాలని ఉన్న ఆహ్వానం అందలేదని.. సమక్క జాతరకు ఎవరూ పిలవకున్నా వెళ్ళానంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఆహ్వానాలు వెళ్లినా.. సీఎం కేసిఆర్ తో పాటు మంత్రులు, సిఎస్, డీజీపీ హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక…

Read More
Optimized by Optimole