ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వాన్ని 6 అంశాలపై వివరణ కోరిన గవర్నర్..
తెలంగాణ: ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని.. సంస్థ విలీనం అంశం సిబ్బంది ఎప్పటినుంచో కోరుతున్న అంశమని పేర్కొన్నారు. ఉద్యోగుల చిరకాల…