Chhatrapati Shivaji: శివాజీ హిందూత్వవాదా? లౌకికవాదా?
విశీ ( సాయి వంశీ) : (AN IMPORTANT CASE YOU SHOULD KNOW) మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కొల్హార్ ప్రాంతానికి చెందిన గోవింద్ పన్సారేకు తన పాఠశాల ప్రాయంలోనే కమ్యూనిజంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇష్టం, నమ్మకంగా…