ఏక్ నాథ్ షిండేకి ఘనస్వాగతం పలికిన సతీమణి!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్ నాథ్ షిండే తొలిసారిగా స్వస్థలానికి చేరుకున్నాడు. అతని భార్య డప్పు వాయిద్యాల మధ్య ఘనస్వాగతం పలికింది. సీఎం రాక నేపథ్యంలో ఇంటివద్ద ఏర్పాటు చేసిన డ్రమ్స్ నూ వాయిస్తూ ఆమె సందండి చేసింది. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మూడు వారాల మహా రాజకీయ సంక్షోబం తర్వాత షిండే తొలిసారిగా ఇంటికెళ్లారు. గత రాత్రి ఆయన థానే చేరుకోగానే.. స్వాగతం పలికేందుకు మద్దతుదారులు,…

Read More
Optimized by Optimole