Posted inEntertainment Latest News
శాకుంతలం మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన తాజాచిత్రం శాకుంతలం. గత ఏడాది ఆమె నటించిన యశోద బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో తొలిసారిగా పౌరాణిక చిత్రంలో నటించిన సమంత.. శాకుంతలంతో సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది.…