గోహత్యకు పాల్పడితే చంపేయండి.. మాజీ ఎమ్మెల్యే వివాదస్పద కామెంట్స్..
గోహత్యలకు ఎవరైనా పాల్పడితే నిర్దాక్షిణ్యంగా చంపేయాలని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివిదాస్పదమయ్యాయి. గతంలో గో అక్రమ రవాణకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయం దుమారం చెలరేగింది. “अब तक 5 हमने मारे हैं…कार्यकर्ताओं को खुली छूट दे रखी है..मारो **** को..ज़मानत हम करवाएँगे” ये शब्द राजस्थान भाजपा कार्यकारिणी के सदस्य और…