Posted inGallery
హన్సిక మోత్వాని మైండ్ బ్లోయింగ్ (ఫోటోస్)
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన దేశముదురు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ హన్సిక మోత్వాని. పాలరాతి శిల్పంలా మెరిసిపోతు కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఈభామ.. తెలుగు తో పాటు తమిళ్ ,హిందీలో పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో…