రేడియో స్వగతం..

రేడియో స్వగతం..

అది...1886... ఇటలీ... మార్కోని అనే ఒక ఇరవై ఏళ్ల పిలగాడు, నన్ను సృష్టించాడు. నేనేంటి? నా మాటలేంటి?? సముద్రాలు దాటి వినపడ్డాయి. ఇంకొంచెం పెద్దయ్యాను... రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు నన్ను వేలి పట్టుకొని తీసుకెళ్లారు. విమానాల పైలెట్లు, నౌకల కెప్టెన్లు,…