APpolitics: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం!

APpolitics: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం!

Nancharaiah merugumala senior journalist: ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వంటి జాతి రత్నాలు అవసరం లేని స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం! అటు చూస్తే కాపు ‘జాతి’ నాయకుడు, తూర్పు గోదావరికి చెందిన ముద్రగడ పద్మనాభం (71)…