Bachchanreview: మిస్టర్ బచ్చన్ రివ్యూ.. మాస్ మహారాజ్ హిట్ కొట్టినట్టేనా..?
MrBachchanreview: మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకుడు . కథనాయికగా భాగ్యశ్రీ బోర్సే ఈచిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. మాస్ కాంబోలో తెరకెక్కిన ఈమూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇంతకు ఈచిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!! కథ: మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటాడు. అవినీతి పరుడైన ఓ వ్యాపారి ఇంటిపై బచ్చన్ రైడ్ చేయడంతో ఆగ్రహించిన అధికారులు…