వాలెంటైన్స్ డే స్పెషల్..ఈటలపై కేసీఆర్ కు ప్రేమెందుకు?
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మార్పు ప్రచారంలో నిజమెంత? అసెంబ్లీలో కేసీఆర్ ఈటల జపం చేయడంలో దాగున్న మర్మం ఏంటి? తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే కేసీఆర్ అలా మాట్లాడిండు అన్న ఈటల వాదనలో వాస్తవమెంత? అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బిఆర్ ఎస్ మైండ్ గేమ్ మొదలెట్టిందా? మీడియాను బేస్ చేసుకుని ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసిందా? తెలంగాణ రాజకీయం సినిమా ట్విస్టులను తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు…