మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్.. కప్ గెలిచితీరుతామన్న హర్మన్..!!
మహిళల ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్ ఫైనల్ పోరులో థాయ్ లాండ్ జట్టును మట్టి కరిపించి ఫైనల్ లో ప్రవేశించింది. టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేసిన హార్మన్ సేన 8 వ సారి ఫైనల్ చేరిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈనేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శన.. తన ఆటతీరు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక హర్మన్ ప్రీత్ సెమీ…