తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు.. టిఆర్ఎస్ టికెట్ కోసమేనంటూ..?

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు.. టిఆర్ఎస్ టికెట్ కోసమేనంటూ..?

తెలంగాణాలో కొందరి అధికారుల తీరు పై సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం తమ హోదాలను మరిచి ప్రభుత్వ ఉన్నతాధికారులు  ప్రవర్తిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. తాజాగా  తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వైఖరే ఇందుకు కారణమన్న…