Hyderabad: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి: హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ వివాదాలను పరిష్కరించే సెటిల్మెంట్ కేంద్రాలుగా మారడాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. “సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినా పోలీసులకు అర్థం కావడంలేదా?” అంటూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నాగోల్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడకు చెందిన ఓ వ్యక్తి, ఒక భూ వివాదాన్ని రూ.55 లక్షల డీల్ ద్వారా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌తో సెటిల్ చేసుకోవాలని పోలీసుల ఒత్తిడికి గురి చేశారు. బాధితుడిని జూన్ 19న…