భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!
Nancharaiah merugumala senior journalist: భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓటేయడం ఎవరికీ మంచిది కాదు!అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో బాజపాకు ఓట్లేస్తే నష్టం బ్రామ్మలకే! భారత నూతన పార్లమెంటు (సన్సద్) భవనం ప్రారంభం సందర్భంగా జరిగిన వేడుకలో లోక్ సభ వేదికపై వరుసగా (కూర్చున్న) రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముగ్గురు ప్రముఖులు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా….