కల్వకుంట్ల కవిత విషయంలో బీజేపీ అదే వ్యూహాన్ని అమలు చేస్తుందా..?
Telangana: రాజకీయ ఎదుగుదల కోసం ఏవరినైనా సరే పార్టీలో చేర్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందనేది బహిరంగ రహస్యం. ఒక పార్టీతో విభేదించిన నేతలను, ఒకే పార్టీలో ఉండి కుటుంబ సభ్యులతో విభేదించిన నేతలను తనవైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ వెనుకాడదు. ఇది దేశ వ్యాప్తంగా నిరూపితమైన బీజేపీ వ్యూహం. అవినీతి మరకలున్న నేతలు కూడా తన వ్యూహానికి మినహాయింపు ఏమీ కాదు. ఇప్పుడు కల్వకుంట కవిత విషయంలో బీజేపీ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తుందా..? లేదా..? అనేది…