Friendshipday: ‘స్నేహితుల దినోత్సవం’ భారత్ లో మాత్రమే ఎందుకలా..?
Friendshipday2024: ” స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా.. కడదాకా నీడ లాగ నిను వీడి పొదురా.. నీగుండెలో పూచేటిది.. నీశ్వాసగ నిలిచేటిది.. ఈ స్నేహమొకటేనురా…” అన్నాడో ఓసినిగేయ రచయిత. ప్రతి వ్యక్తి జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు తర్వాత నమ్మకంగా కడదాక తోడుండేది స్నేహితుడు మాత్రమే. అందుకే కాబోలు స్నేహం(Friendship) గొప్పతనాన్ని తెలిపేందుకు ప్రతి సంవత్సరం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని(Friendshipday) జరుపుకుంటారు. భారతదేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. రెండు సంఘటనలు ఒకేలా…