దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 10 వేల కేసులు..
Covid2023: దేశంలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే కేసుల సంఖ్య రోజురోజుకు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10 వేల 158 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ…