తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్’ వచ్చిందో ?
Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్ చివర్లో ఎనిమిదో లోక్ సభ ఎన్నికల ఫలితాల రోజునే…