Posted inNational
మహిళ గోడపై పిడకలు కొట్టే వీడియో వైరల్!
ఓ మహిళ గోడపై ఆవు పిడకలు కొట్టే వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గామారింది. గోడపై ఆవు పిడకలను ఖచ్చితమైన ప్రదేశంలో విసరడాన్ని చూసి ఆమె ప్రతిభ ఆమోఘమని నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన IAS అధికారి అవనీష్…