ల్యాప్ టాప్ డాటా గల్లంతు.. మల్లారెడ్డి vs ఐటీ అధికారి..
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారి రత్న కుమార్ ల్యాప్ టాప్ చోరీ విషయంలో గందర గోళం కొనసాగుతోంది. ల్యాప్ టాప్ లోని విలువైన డేటా తొలగించారని మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రత్న కుమార్. దీంతో పోలీసులు కేసు…