SitaramYechury: నేనెరిగిన ఏచూరీ-లౌక్య శిఖరం…!
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సుపరిచితులు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన చూడని రాజకీయ సవాలు లేదు. దేశ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా యుపిఎ ప్రభుత్వం పాలనా సమయంలో ఆయన పాత్ర కీలకమైనది. పార్టీలో ఐక్యతను, పార్టీ బయట ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలోనూ ఆయన నిరంతర కృషీవలుడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను విద్యార్థి ఉద్యమంలో పని చేసే క్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్…