తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు..!
తెలంగాణలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు తలనొప్పిగా మారింది. అటు పార్టీకి వీర విధేయులం అంటూ సీనియర్ నేతలు భేటీ అయితే? ఇన్నిరోజులు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క.! షోకాజ్ నోటీసులకు భయపడేది లేదు. సస్పెండ్ చేసినా తగ్గేది లేదంటూ జగ్గారెడ్డి పీసీసీ రేవంత్ కి సవాల్ విసరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకు సీనియర్ నేతలు ఈ మీటింగ్తో హైకమాండ్ కి ఏం చెప్పదలచుకున్నారు? అసమ్మతి వాదులం కాదు.. మా తాపత్రయం అంతా…